కె.కొత్తపాలెం (మోపిదేవి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ పంచాయతీ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
పంక్తి 130:
===శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయం===
ఈ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి, భూమిపూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి ఎలాటి ఆటంకాలు కలుగకుండా, వాస్తుదోష హోమం, గణపతిపూజ, పుణ్యాహవచనం, లక్ష్మీగణపతి హోమాలను ఘనంగా నిర్వహించారు. [5]
===శ్రీ దుర్గా కోటేశ్వరస్వామివారి ఆలయం===
ఈ గ్రామములో కృష్ణా కరకట్టపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2017,ఫిబ్రవరి-20వతేదీ సోమవారం నుండి 24వ తెదీ శుక్రవారం వరకు నిర్వహించెదరు. []
 
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
ఈ గ్రామంలో ఈ ఆలయం, కృష్ణా నదీతీరాన, బి.సి.కాలనీలో ఉంది. ఈ ఆలయంలో అంకమ్మ దేవర ఉత్సవాలు మూడు సంవత్సరాలకొకసారి, వైశాఖమాసంలో, వైభవంగా నిర్వహించెదరు.