నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ [[నందమూరి తారక రామారావు]] విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
 
ఈ గురుకుల జూనియర్ కళాశాల 30వ వార్షికోత్సవాన్ని, 2017,ఫిబ్రవరి14న నిర్వహించెదరు. [<ref>ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఫిబ్రవరి-13; 1వపేజీ</ref>
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/నిమ్మకూరు" నుండి వెలికితీశారు