చిరుత (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సినిమా| name = చిరుత| year = 2007| image = | starring = రామ్ చరణ్ తేజ<br />[[నేహాశర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
budget = |
imdb_id = }}
 
ప్రముఖ తెలుగు సినిమా నటుడు [[చిరంజీవి]] కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రంగా '''చిరుత''' పెద్దయెత్తున అంచనాలతో, పబ్లిసిటీతో, అభిమానుల ఆర్భాటాల మధ్య విడుదలయ్యింది.
 
 
; కధ
 
చిన్నతనంలోనే తన కళ్ళముందే తన తండ్రి హత్య కావడం చూచి చరణ్ (టామ్ చరణ్ తేజ)బాల్యం కష్టాల మధ్య గడుస్తుంది. అతడు తన తల్లిని కాపాడడానికి మరొకరి నేరం తన నెత్తిపై వేసుకొని జైలుకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి తల్లి గతించింది. [[బాంగ్‌కాక్]]‌లో ఒక టూర్ గైడ్‌గా పని చేస్తున్నపుడు అతనికి సంజన (నేహాశర్మ) అనే ధనికుని కూతురితో పరిచయమౌతుంది. వారి ప్రేమ వర్ధిల్లడం, ఆ యువకుడు తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్రం కధాంశాలు.
"https://te.wikipedia.org/wiki/చిరుత_(సినిమా)" నుండి వెలికితీశారు