వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
ఇతర సభ్యనామాలను పోలి ఉండేవిధంగా (ఇంపర్సనేటర్) ఎంచుకున్న సభ్యనామాలను వెంటనే, నిరవధిక కాలానికి నిరోధించవచ్చు. సదరు సభ్యుల ఐపీఅడ్రసులు ఆటోబ్లాకులో ఉంచాలి. ఇతర సభ్యుల పేర్లను తమ సంతకంలో వాడే ఖాతాలు, ఐపీఅడ్రసులను ముందుగా హెచ్చరించి, తరువాత నిరోధించాలి.
 
నిరోధించేముందు ఆ ఖాతా చెడు తలంపులు కలిగిన ఇంపర్సనేటరని నిర్ధారించుకోండి; కొందరు చెడుతలంపేమీ లేకుండానే ఇతర సభ్యనామాలను పోలి ఉండేవిధంగా తమ సభ్యనామాన్ని పెట్టుకోవచ్చు. వాళ్ళ రచనల్లో అలాంటి చెడు తలంపు కనిపించకపోతే, సభ్యనామాల సామ్యం వలన కలిగే తికమక గురించి చెప్పి, దాన్ని మార్చుకునేలా వాళ్ళకు నచ్చచెప్పాలి. <!--
=== నిరోధం తొలగింపు అభ్యర్థన ===
<!--
 
Sysops can force a namechange by blocking the username (with an expiry time of infinite). The blocking sysop should include [[మూస:UsernameBlock]] in the block message (by writing <nowiki>{{UsernameBlock}}</nowiki> in the "reason" field), along with a link to the RfC or user talk page where the matter was discussed. If a user page has already been created, any user may add an explanation of why the user was blocked and a link to the [[WP:RFC|RfC]] page on the blocked user's userpage. It is not advisable to create user pages or talk pages for users with offensive usernames.