వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
నిరోధించేముందు ఆ ఖాతా చెడు తలంపులు కలిగిన ఇంపర్సనేటరని నిర్ధారించుకోండి; కొందరు చెడుతలంపేమీ లేకుండానే ఇతర సభ్యనామాలను పోలి ఉండేవిధంగా తమ సభ్యనామాన్ని పెట్టుకోవచ్చు. వాళ్ళ రచనల్లో అలాంటి చెడు తలంపు కనిపించకపోతే, సభ్యనామాల సామ్యం వలన కలిగే తికమక గురించి చెప్పి, దాన్ని మార్చుకునేలా వాళ్ళకు నచ్చచెప్పాలి.
=== నిరోధం తొలగింపు అభ్యర్థన ===
నిరోధం తొలగింపు అభ్యర్థనలో భాగంగా, నిరోధంలో భాగం కాని వాడుకరులు నిరోధాన్ని గురించి చర్చించవచ్చు, నిరోధం విధించిన నిర్వాహకుణ్ణి తరచుగా పున:పరిశీలించమని కానీ, నిరోధాన్ని తొలగించమని కానీ, లేదా మరికొంత సమాచారాన్ని ఇవ్వమని అడగవచ్చు. నిరోధం తొలగింపు ఉద్దేశమే మూడవ పక్షం సమీక్ష కాబట్టి నిరోధించిన నిర్వాహకులు వారు నిరోధించిన వాడుకరుల నుంచి నిరోధం తొలగింపు అభ్యర్థనలను అడ్డుకోరాదు. అలానే సంప్రదాయానుసారం నిర్వాహకులు ఒకే నిరోధం గురించి ఒకటికి మించిన అభ్యర్థనలను పరిశీలించరు.
 
<!--