వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
 
సందేహానికి తావులేని పొరపాట్లు, నిరోధానికి కారణమైన పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వంటి పరిస్థితుల్లో తప్ప నిర్వాహకులు ఆ వాడుకరిని నిరోధించిన నిర్వాహకునితో చర్చించకుండా నిరోధం తొలగించరాదు. నిరోధించిన నిర్వాహకుడు అందుబాటులో లేకపోవడం కానీ, ఉన్నా నిర్వాహకులు అంగీకారానికి రాకపోవడం కానీ జరిగినట్టైతే నిర్వాహకుల నోటీసుబోర్డులో చర్చించడం మంచిది.
 
<!-- Administrators reviewing a block should consider that some historical context may not be immediately obvious. Cases involving sockpuppets, harassment, or privacy concerns are particularly difficult to judge. At times such issues have led to contentious unblocks. Where an uninformed unblock may be problematic, the blocking administrator may '''also''' [[#Other important information|wish to note]] as part of the block notice that there are specific circumstances, and that a reviewing administrator should not unblock without discussing the case with the blocking admin (or possibly [[Wikipedia:Arbitration Committee|ArbCom]]) to fully understand the matter.
-->
వాడుకరులు నిర్మాణయుతమైన కృషిచేస్తామని చెప్పుకుంటున్నా వారి గత చరిత్ర దృష్ట్యా దానిపై అనుమానాలు ఉన్నట్టైతే, రెండవ అవకాశం మూసను ఉపయోగించి వారు ఎలా విజ్ఞాన సర్వస్వానికి కృషిచేస్తారన్నది ప్రదర్శించేందుకు వీలిచ్చే, వారి అన్‌బ్లాక్ రిక్వెస్టును అంగీకరించాలా లేదా అని పరిశీలించవచ్చు.