అరుణ్ సాగర్ (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఆయన జెమినీ టీవీలో పనిచేయలేదు. టీవీ9లో చేశాడు
పంక్తి 35:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[ఖమ్మం]] జిల్లా, [[భద్రాచలం]]లో భారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం దంపతులకు [[1967]], [[జనవరి 2]]వ తేదీన జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం [[భద్రాచలం]],[[ఖమ్మం]], [[విజయవాడ]], [[విశాఖపట్టణం]] లలో జరిగింది. మానవపరిణామశాస్త్రము (ఆంత్రోపాలజీ)లో స్నాతకోత్తర పట్టా పొందాడు. ఆంధ్రజ్యోతి, సుప్రభాతం మొదలైన పత్రికలలో జెమిని టి.వివి9, టి.వి.10, టి.వి.5 మొదలైన టి.వి.ఛానళ్లలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/అరుణ్_సాగర్_(రచయిత)" నుండి వెలికితీశారు