"భూమి" కూర్పుల మధ్య తేడాలు

36 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| accessdate=2008-06-13 }}</ref>
 
=== జలావరణం ===
=== హైడ్రోస్పియర్ ===
{{main|Hydrosphere}}
[[దస్త్రం:Earth elevation histogram 2.svg|thumbnail|300px|Elevation histogram of the surface of the Earth. Approximately 71% of the Earth's surface is covered with water.]]
భూ గ్రహంపైన మాత్రమే నీరు ఉంది,అందుకే దానిని "నీలి గ్రహం"అని అంటారు.మిగతా ఏ గ్రహాల పైన నీరు లేదు.భూమి యొక్క హైడ్రోస్పెయర్జలావరణం ఎక్కువ సముద్రాలతో ఉంది.ఇది అన్ని నీటి ప్రదేశాలను కలిగి ఉంది,ఉదాహరణకు సముద్రాలూ,నదులు కాలువలు,మరియు భూమి లోపలి నీటిని 2,000 మీ అడుగులో కలిగి ఉంది.నీటిలో అత్యంత లోతైన ప్రదేశం పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ ఆఫ్ మారియానా [[ట్రెంచ్]]. దీని లోతు −10,911.4 మీటర్లు.<ref group="note">1995 లో వెసెల్ '' [[Kaikō|కైకో]] '' తీసుకున్న ఈ కొలమానాన్ని ఈ రోజు వరకు కూడా చాల ఖచ్చితమైన కొలమానంగా నమ్ముతారు. ఇంకా వివరాల కోసం [[Challenger Deep|ఛాలెంజర్ డీప్]] ఆర్టికల్ చూడండి.</ref><ref>{{cite web | title=7,000 m Class Remotely Operated Vehicle ''KAIKO 7000'' | url=http://www.jamstec.go.jp/e/about/equipment/ships/kaiko7000.html
| publisher=Japan Agency for Marine-Earth Science and Technology (JAMSTEC) | accessdate=2008-06-07}}</ref> మహా సముద్రాల సగటు లోతు 3,800 మీటర్లు. ఇది భూమ్మీద ఉన్న ఖండాల సగటు ఎత్తు కన్నా నలుగు రెట్లు ఎక్కువ.<ref name="sverdrup" />
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2069367" నుండి వెలికితీశారు