భండారు సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

198.45.19.113 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2069424 ను రద్దు చేసారు కా
పంక్తి 48:
==సాహిత్యసేవ==
జాగృతి పత్రికకు సహసంపాదకునిగా ఉన్నప్పుడు అనేక కథలు వ్యాసాలు వ్రాసేవాడు.కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కె.ఎం.మున్షీ వ్రాసిన జైసోమనాథ్ నవలను తెలుగులో అనువదించి జాగృతిలో ధారావాహికగా ప్రకటించాడు.ఈ నవల బహుళ ప్రచారంలోకి వచ్చింది. 1958లో మహారాణాబాప్పా, మనవారసత్వం మొదలైన పుస్తకాలు రచించాడు. 1954లో భారతీయ రచయితల సమితికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్‌ను స్థాపించి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలం తరువాత ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్‌ను ఏర్పాటు చేసి దానికి కొంతకాలం ట్రస్టీగా, మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉన్నాడు. వరంగల్లులో పోతన విజ్ఞానపీఠం సభ్యుడిగా ఉన్నాడు. [[పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు]], [[మన్నవ గిరిధరరావు]], [[బిరుదురాజు రామరాజు]], [[కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు]], [[కోవెల సుప్రసన్నాచార్య]] మొదలైనవారితో కలిసి సాహిత్యకార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు.
 
పరమ పూజనీయ శ్రీ గురూజీ సమగ్ర గ్రంధవాళికి 12 భాగలకు సంపాదకీయ భాధ్యత
 
==రచనలు==
Line 56 ⟶ 54:
# యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్
# మన పండుగలు<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0034/925&first=1&last=89&barcode=2020120034920 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మన పండుగలు పుస్తకప్రతి]</ref>
# జై సోమనాథ్<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0061/589&first=1&last=288&barcode=2990100061584 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో జై సోమనాథ్ పుస్తకప్రతి]</ref> (అనువాదం - మూలం: కె.ఎం.మున్షీ)
# మోహన మురళి
# రుక్మిణీ హరణం
Line 66 ⟶ 64:
# శాశ్వత ధర్మగోప్త
# సమ్రాట్ చంద్రగుప్త
# దీనదయాళ్ ఉపాధ్యాయ (అనువాదం)
# మన వారసత్వం
# శ్రీ గురూజీ (శ్రీ మాధవ సదాశివ గోళ్వల్కర్ జీవితచరిత్ర)
Line 71 ⟶ 70:
# అగ్నిమూర్తులు
# మహారాణా బాప్పా
# దైవసుర సంపత్తి
# నవనిధలు
 
==రాజకీయరంగం==
"https://te.wikipedia.org/wiki/భండారు_సదాశివరావు" నుండి వెలికితీశారు