గంటల పంచాంగం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మూలాలు సమీక్షించండి |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=ఫిబ్రవరి 2017}}
{{మూలాలు సమీక్షించండి}}
[[తిథి]], [[వారం]], [[నక్షత్రం]], [[కరణం]], [[యోగం]] - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం ("పంచ"-"అంగం"). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. [[పంచాంగం]]
==పిడపర్తి వారి వైశిష్ఠ్యం==
పూర్వము [[విజయనగరము]]ను పాలించిన శ్రీ [[పూసపాటి నారాయణరాజు]] గారు సంవత్సరాంతమున లెక్కలు సరిచేయుటకు జమలు బందు చెయ్య వలసినిదిగా ఆజ్ఞఇచ్చి [[కోటిపల్లి]] ఠాణాకు జమా బందీకి ప్రయాణం
అదేమి చిత్రమో కాని ఎప్పుడు పల్లకీ ఎక్కినా రాజుగారు తల్లిడిల్లి పోయి చిన్న పిల్లవానివలె అల్లరిచేస్తూ ఉండేవారట. పల్లకీ ఎక్కడం మానుట రాజ లాంచనానికి విరుద్ధం. అందుచేత తాత్కాలిక ఉపశమనం కోశం వైద్యులు, భూతవైద్యులు అనుపానాలిస్తూ మంత్రాక్షతలు జల్లుతూ అనుసరిస్తూ ఉండేవారు. వీరిని పల్లకీపౌజా అనేవారట.
జమాబందీ జరుగుతోంది. హైరాణా తీర్చుకోవడానికి పైకివచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఒక ఆహితాగ్ని ఎదురై " ప్రభూ! నేను జ్యోతి శాస్త్రమును క్షుణ్ణముగా చదువుకున్నాను. ప్రశ్నాభాగం అమోఘంగా చెప్తాను" అని విన్న వించగా వినోదంగా కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో "ఇక్కడున్న వారంతా ఆశ్చర్యపడేటట్టు యేదైనా చెప్పండి" అని ఆనతియ్యగా వెంటనే ఆ వచ్చిన బ్రాహ్మణుడు తన ఇష్ట దైవమును
ప్రభ్వుకు పట్టరాని కోపం వచ్చింది. కాని ముందుగా మాట ఇచ్చినందున జబదాటుట మర్యాదకాదని వజ్ర వైఢూర్య స్థగిత మైన సదరు పల్లకీ నుంచి బొంగు విడదీసి పగుల గొట్టించగా పాము పైకి
తమకు ఇన్నాళ్ళు గ్రహమై వక్రించిన [[పాము]]ను నిగ్రహించి నందులకు అనుగ్రహించిన వారై
నేడు ప్రసిద్ధిలో నున్న పిడపర్తివారు. వీరి పంచాంగములు ప్రామాణికములు.
|