ధ్వాళ్ ఆంగళ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెండ్లి → పెళ్ళి (2), → using AWB
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
'''ధ్వాళ్ ఆంగళ్ ''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
==లంబాడీ సంస్కృతిలో ధ్వాళ్ ఆంగళ్ దేవత==
తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లిపెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లిపెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
అడవిలో ఉండే పక్షులు, జంతువులు బాగుండాలని వన సంరక్షణలో జంతువులు కాపాడబడాలని పాలపిట్ట, పక్షి రోజు తండాకు కనబడిపోవాలని ధ్వాళ్ ఆంగళ్ దేవతను ఆరాధిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ధ్వాళ్_ఆంగళ్" నుండి వెలికితీశారు