విక్రం సిరికొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: రంకు → రానికి , లో → లో , కు → కు (2), → (2) using AWB
పంక్తి 1:
{{Orphan|date=ఫిబ్రవరి 2017}}
 
{{Infobox person
| name = విక్రం సిరికొండ
Line 12 ⟶ 14:
'''విక్రం సిరికొండ''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ దర్శకులు మరియు స్క్రీన్ ప్లే రచయిత.
 
2014లో వ్చిన [[రేసుగుర్రం]], 2011లో వచ్చిన [[మిరపకాయ్]], 2009లో వచ్చిన [[కొంచెం ఇష్టం కొంచెం కష్టం]] చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. తన మొదటి సినిమా [[కొంచెం ఇష్టం కొంచెం కష్టం]] కు 2009లో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా [[నంది అవార్డు]] అందుకున్నారు.
 
== జీవిత సంగ్రహం ==
ఈయన [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[వరంగల్]] లో జన్మించారు. 1993లో తన కుటుంబంతో [[హైదరాబాద్]] కు వచ్చేశారు. విక్రంకువిక్రానికి చిన్నతనం నుండే నటన, కథలు మరియు మాటలు రాయడం వంటి వాటిల్లో నైపుణ్యం ఉంది. అనేక రంగస్థల నాటకాలు కూడా రాశారు. [[బెంగుళూర్]] లోని బిఎంఎస్ కళాశాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించారు. [[ఢిల్లీ]] లోని ఆసియన్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ & టెలివిజన్ నుండి చిత్ర నిర్మాణంలో డిప్లొమా చేశారు.
 
== సినీరంగ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/విక్రం_సిరికొండ" నుండి వెలికితీశారు