సీత్ల: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'సీత్ల అమ్మ లంబాడీ గిరిజన ప్రజల దేవత ==లంబాడీ సంస్కృతిలో సీత...'
 
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: పెండ్లి → పెళ్ళి (2) using AWB
పంక్తి 1:
'''సీత్ల''' అమ్మ [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
==లంబాడీ సంస్కృతిలో సీత్ల అమ్మ==
తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లిపెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లిపెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలని, దూళ్ళకు పాలు సరిపోను ఉండాలని గడ్డి బాగా దొరకాలని క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని అటవీ సంపద తరగకూడదని, సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు.
 
{{Uncategorized|date=ఫిబ్రవరి 2017}}
"https://te.wikipedia.org/wiki/సీత్ల" నుండి వెలికితీశారు