హింగ్ల: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'హింగ్ల లంబాడీ గిరిజన ప్రజల దేవత ==లంబాడీ సంస్కృతిలో హింగ్ల...'
 
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: పెండ్లి → పెళ్ళి (2), → using AWB
పంక్తి 1:
'''హింగ్ల ''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత
==లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత==
తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లిపెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లిపెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ల దేవతను మొక్కుకుంటారు.
 
{{Uncategorized|date=ఫిబ్రవరి 2017}}
"https://te.wikipedia.org/wiki/హింగ్ల" నుండి వెలికితీశారు