వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

Info box added
references added.
పంక్తి 17:
}}
[[దస్త్రం:Vikarabad District Revenue divisions.png|thumb|కుడి]]
వికారాబాదు జిల్లా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించారు.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 తేది 11-10-2016</ref> గతలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న పశ్చిమ మండలాలు మరియు [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాదు మండలాలతో కలిపిఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు మరియు తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉంన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref>[http://newdistrictsformation.telangana.gov.in/uploads/gos-circulars/1476130690987248.Vikarabad.pdf Vikarabad District]</ref>
 
ఈ జిల్లాలో 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 3386 చకిమీ విస్తీర్ణం, 8881405 జనాభా ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లాపరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను మరియు కోట్‌పల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు.
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు