బష్కొర్తోస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: మార్చ్ → మార్చి , లో → లో (2), ఆర్ధిక using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 58:
}}
 
ది రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్ లేదా బష్కీరియా రషియారష్యా అధీన దేశం. ఇది వోల్గా నదికీ, ఊరల్ పర్వతాలకు నడుమ నెలకొని ఉంది. ఊఫా నగరం ఈ దేశానికి రాజధాని. 2010 జనాభా గణన ప్రకారం ఈ ప్రాంత జనాభా 4,072,292. రషియా అధీన దేశాలలో బష్కొర్తోస్తాన్ అత్యధిక జనాభా గల దేశం.
 
'''బష్కుర్దిస్తాన్''' రషియారష్యా నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి దేశం. నవంబర్{{OldStyleDate|November 28|1917|November 15}}O.S. నవంబర్<span contenteditable="false"> 15</span>&#x5D;&nbsp;<span contenteditable="false">1917న</span> స్వాతంత్ర్యం పొందింది. మార్చి 23, 1919న బష్కిర్ ఏఎస్‌ఎస్‌ఆర్ గా మారింది. ఇది ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్ లో తొలి స్వతంత్ర సోవియట్ రిపబ్లిక్ గా గుర్తింపు పొందింది. అలానే ఇది ఆధునిక రష్యాలో గుర్తింపు పొందిన తొలి దేశం
 
బష్కొర్తోస్తాన్ రాజ్యాంగం, రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగం ప్రకారం, బష్కొర్తోస్తాన్ ఒక దేశం అయినప్పటికీ సార్వభౌమాధికారం దేశాధీనం కాదు. 11 అక్టోబర్, 1990న బష్కొర్తోస్తాన్ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించి, మళ్ళీ తిరిగి తిరస్కరించింది. 11 అక్టోబర్ న బష్కొర్తోస్తాన్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
"https://te.wikipedia.org/wiki/బష్కొర్తోస్తాన్" నుండి వెలికితీశారు