"శాస్త్రవేత్త" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
శాస్త్రజ్ఞులు అనేక కారణాల వలన తమ రంగాలను ఎంచుకోవడం, ఆ రంగానికి చెందిన పనిలో నిమజ్ఞులు కావడం జరుగుతుంటుంది. చాలా మందికి "విజ్ఞానం" సముపార్జించడమే (తెలుసుకోవడమే) ధ్యేయం. ప్రకృతిలో జరిగే విషయాలు, వాటికి కారణాలు, వాటి ఫలితాలు ఇవి శాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తి కలిగించే విషయాలు. ఇవే కాకుండా సమాజంలో లభించే గౌరవం, సాటి శాస్త్రజ్ఞులలో లభించే గుర్తింపు, తము కనుగొన్న విషయాలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడంలో ఉండే ఆనందం కూడా వారికి ప్రోత్సాహకాలుగా పని చేస్తాయి. ధనార్జన కోసం శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని ఎన్నుకోవడం పెద్దగా జరుగదు.
 
== ఇవి కూడా చూడండి ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2070540" నుండి వెలికితీశారు