ఆది శంకరాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Aadishankara charyaulu.jpg|250px|thumb|ఆది శంకరాచార్యులు]]
సమకాలీన [[హిందూమతం]] ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త '''ఆది శంకరాచార్యులు''' (Adi Shankaracharya). '''ఆది శంకరులు''', '''శంకర భగవత్పాదులు''' అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన [[త్రిమతాచార్యులు|త్రిమతాచార్యు]]లలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని [[అద్వైతం]] అంటారు. క్రీ.శ. [[788]] – [[820]] మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.<ref name="Dates">
{{cite book
| last = Tapasyananda
పంక్తి 24:
* [[శృంగేరి]], [[ద్వారక మఠం|ద్వారక]], [[పూరీ మఠం|పూరి]], [[జ్యోతిర్మఠం]] - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
* [[s:గణేశ పంచరత్న స్తోత్రము|గణేశ పంచరత్న స్తోత్రం]], [[భజ గోవిందం]], [[లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం]], [[కనకథారా స్తోత్రం]],[[శివానందలహరి]], [[సౌందర్యలహరి]] వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.
 
==జీవిత గాధ==
శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు [[శంకర విజయం]] అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - <ref>{{cite web|url=http://www.advaita-vedanta.org/avhp/sankara-vijayam.html |title=The ''Sankaravijaya'' literature |accessdate=2006-08-23 |author=Vidyasankar, S.}}</ref><ref>{{cite book
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యులు" నుండి వెలికితీశారు