కార్బన్: కూర్పుల మధ్య తేడాలు

33 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
corbon
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా (2), కనిష్ట → కనిష్ఠ, గరిష్ట → గరిష్ఠ, , → , (2) using AWB)
(corbon)
{{కార్బన్ మూలకము}}
 
'''[[కర్బన వలయం|కార్బన్‌]]''' (carbon) తెలుగు పేరు '''కర్బనం'''. లాటిన్‌ భాషలో ''కార్బో'' అంటే బొగ్గు, రాక్షసి బొగ్గు అనే అర్ధాలు ఉన్నాయి. మనం కుంపట్లో వాడే బొగ్గులోనూ, రాక్షసి బొగ్గులోనూ విస్తారంగా ఉండే మూలకం కర్బనం.
 
ఈ రసాయన మూలకాన్ని ఇంగ్లీషు అక్షరం c తో సూచిస్తారు. దీని [[అణుసంఖ్య]] 6. ఇది [[ఆవర్తన పట్టిక]] లోని 14వ గుంపు (group) లో ఉన్న [[అలోహం]]. దీని [[బాహుబలం]] (వేలన్సీ) 4. ఈ మూలకానికి ఉన్న అనేక రూపాంతరాల్లో (allotropic forms) ముఖ్యమైనవి గ్రాఫైట్‌, [[వజ్రం]], అమూర్త కర్బనం (amorphous carbon) మరియు ఫుల్లరీన్‌ (fullerine) . ఈ మూలకం ప్రకృతిలో మూడు సమజన్యు (isotope) రూపాల్లో దొరుకుతుంది. వీటిలో కర్బనం-12 (<sup>12</sup>C అని రాస్తారు), కర్బనం-13 (<sup>13</sup>C) స్థిరత్వం ఉన్నాయి. [[కర్బనం-14]] (<sup>14</sup>C) రేడియో ధార్మిక ఐసోటోపు. దీని [[అర్ధాయుష్షు]] 5700 సంవత్సరాలు.
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2070595" నుండి వెలికితీశారు