బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజి కి 2 కి.మీ.ఉంటుంది.
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల విద్యార్ధులు వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరచుచున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో మెరుస్తున్నారు. స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంటూ తమ సత్తా చాటుచున్నారు. తాజాగా ఈ పాఠసాల విద్యార్ధి జి.సాయిరాం, ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి స్వర్ణపతకం కైవసంచేసుకున్నాడు. []
 
==గ్రామంలో మౌలిక వసతులు==
===ఆది ఆంధ్ర సహకార సొసైటీ===