బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
==గ్రామంలో మౌలిక వసతులు==
===ఆది ఆంధ్ర సహకార సొసైటీ===
[[దగ్గుమల్లివారిపాలెందగ్గుమల్లివారి పాలెం]] ఆది ఆంధ్ర సహకార సొసైటీకి చెందిన 136 మంది నిరుపేద దళితులు పంటలు సాగు చేసుకుని జీవనోపాధి పొందడానికి బ్రిటీషు వారి కాలంలో 1926లో పడమర బాపట్ల పరిధిలో 200 ఎకరాలను కేటాయించారు. తొలుత ఒక్కొక్కరికి ఎకరంన్నర భూమిని కేటాయించారు. అప్పట్లో వారు విడివిడిగా పంటలు సాగు చేశారు. 1981లో సొసైటీకి చెందిన 30 ఎకరాల భూమిని బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల కు కేటాయించారు.ముప్పలనెని శేషగిరి రావు గారు. ఈ కళాశాలను ప్రపంచములొనే మంఛి గుర్తింవుపొందిన కళాశాలగా తీర్ఛద్దినారు.. దినిలొ చాలామంది దళితులు, బడుగు బలహిన వర్గల వారికి ఉపాది కలిపించినారు. మిగిలిన 170 ఎకరాల్లో కూరగాయలు, వివిధ పంటల నారును పెంచడం, పూల మొక్కలను సాగు చేస్తున్నారు. 1980లో అమలులోకి తీసుకొచ్చిన కలెక్టివ్‌ ఫార్మింగ్‌ నిబంధనల ప్రకారం సొసైటీ సభ్యులే భూముల్లో పంటలు సాగు చేపట్టాలి. వచ్చిన ఫలసాయాన్ని అందరూ పంచుకోవాలి.ప్రస్తుతం సగానికి పైగా భూములను లీజుకు తీసుకుని ఇతరులు అనుభవిస్తున్నారు. ఈ భూముల్లో పంటలు మాత్రమే పండించాలి. ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. కొందరు సొసైటీ భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు.1995లో సహకార శాఖ అధికారులు నిర్వహించిన సెక్షన్‌51వ విచారణలో అనర్హులైన 105 మంది సభ్యులను తొలగించారు.<ref>ఈనాడు గుంటూరు జిల్లా ఎడిషన్ 12.8.2010</ref>
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==