తాడిపత్రి: కూర్పుల మధ్య తేడాలు

references added.
పంక్తి 18:
*చెత్తను తడి, పొడి చెత్తగా విభజిస్తున్నారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయగా పొడి చెత్తను మార్కెట్‌లో విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా మార్చుకొంటున్నారు.
*లార్వా నియంత్రించే గంబూషియా చేపల కోసం మత్స్యశాఖపై ఆధార పడకుండా గంబూషియా చేపలను ఉత్పత్తి చేసుకోవడంతో నియోజవకవర్గంలోని ఇతర ప్రాంతాలకు కూడా వీటిని అందించేందుకు సిద్ధం చేశారు.
*సుందర నగరంగా మార్చే క్రమంలోనే పట్టణం నుంచి పందుల తరలింపు కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి పందులను పట్టే వారిని రప్పించి పట్టణంలో పందుల స్వైర్య విహారం లేకుండా చేయడానికి ప్రణాళికలు తయారు చేసుకొన్నారు. వీధి ఆవులను పట్టి ఆశ్రమాలకు తరలించారు. వీధుల్లో తిరిగే ఆవులను పట్టి ఆశ్రమాలకు తరలిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.<ref>[http://www.anantapuramu.ap.gov.in/touristPlacesReport.apo TOP TOURIST PLACES IN ANANTAPURAMU DISTRICT]</ref>
 
==తాడిపత్రి చరిత్ర==
పంక్తి 93:
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
yellanuru,putluru,
 
{{అనంతపురం జిల్లా రైల్వేస్టేషన్లు}}
"https://te.wikipedia.org/wiki/తాడిపత్రి" నుండి వెలికితీశారు