ఈడోరకం ఆడోరకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
'''ఈడోరకం ఆడోరకం''' 2016 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన తెలుగు హాస్య చిత్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై.లి. బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా '[[::en:Carry On Jatta|క్యారీ ఆన్‌ జట్టా]]' అనే పంజాబీ చిత్రానికి రీమేక్‌<ref>[http://telugu.greatandhra.com/movies/reviews/review-eedo-rakam-aado-rakam-70662.html గ్రేట్ ఆంధ్ర.కామ్‌లో సినిమా విశేషాలు]</ref>.
==చిత్ర కథ==
# అడ్వకేట్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు అర్జున్ (విష్ణు), ఎస్.ఐ. కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్) స్నేహితులు. పనీపాటా లేకుండా తిరిగే వీరికి ఓ స్నేహితుడి పెళ్ళిలో నీలవేణి (సోనారిక), సుప్రియ (హేబ పటేల్) లతో పరిచయం జరుగుతుంది. అనాథనే పెళ్ళి చేసుకోవాలన్నది నీలవేణి అభిప్రాయమైతే, కుటుంబం వున్న ఓ ఆస్తిపరుడిని పెళ్ళాడాలన్నది సుప్రియ కోరిక. నీలవేణి పడేసేందుకు అనాథగా డ్రామా మొదలెట్టి ఆమెను సొంతం చేసుకుంటాడు అర్జున్. అంతలోనే సడెన్‌గా వీరి పెళ్ళయిపోతుంది. వేరు కాపురం పెట్టేందుకు అర్జున్ వాళ్ళ ఇంటిలోనే అద్దెకు దిగుతుంది నీలవేణి. ఈ విషయం తెలిసినా అర్జున్ ఏం చేయలేని పరిస్థితి. తన కుటుంబం విషయం నీలవేణికి తెలీకుండా, తన పెళ్ళి విషయం కుటుంబానికి తెలీకుండా అశ్విన్‌ని నీలవేణి భర్తగా తన ఇంటివారికి పరిచయం చేస్తాడు అర్జున్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే అశ్విన్, సుప్రియలు పెళ్ళి జరుగుతుంది. అనుకోని పరిస్థితులలో ఆ ఇంట్లో అర్జున్ భార్యగా సుప్రియ పరిచయం అవుతుంది. చివరికి ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఎలా ముగిసింది అన్నదే సినిమా<ref>[http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=229224 ఆంధ్రజ్యోతిలో సినిమారివ్య్యూ]</ref>.
==* తారాగణం==
 
* [[గద్దె రాజేంద్ర ప్రసాద్| రాజేంద్ర ప్రసాద్]]
* [[మంచు విష్ణు|విష్ణు]]
* [[పోసాని కృష్ణమురళి|పోసాని]]
* [[రాజ్ తరుణ్|రాజ్]]
* [[::en:Sonarika Bhadoria|సోనారిక భాడోరియా]]
* [[::en:HebahSonarika PatelBhadoria|హేబ పటసోనారిక]]
* [[::en:Hebah Patel|హేబ]]
* [[అభిమన్యు సింగ్‌|అభిమన్యు]]
* [[సుప్రీత్‌]]
* [[సత్య కృష్ణ]]
* [[రవిబాబు]]
* [[వెన్నెల కిషోర్|కిషోర్]]
* [[షకలక శంకర్|శంకర్]]
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం = నాగేశ్
"https://te.wikipedia.org/wiki/ఈడోరకం_ఆడోరకం" నుండి వెలికితీశారు