సామవేదం షణ్ముఖశర్మ: కూర్పుల మధ్య తేడాలు

added external link to an Interview
పంక్తి 42:
 
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించారు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]] సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశారు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో [[చెన్నై]]లోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.<ref>http://www.imdb.com/name/nm0759715/ ఐ.ఎమ్.డి.బి.లో సామవేదం పేజీ.</ref> కొంతకాలం పాటు సినీరంగంలో [[పాటలు]] వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చారు.
 
==ముఖా ముఖి==
* [http://acchamgatelugu.com/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%82-%E0%B0%B7%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81|అచ్చంగా తెలుగు అంతర్జాల మాస పత్రికలో]
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సామవేదం_షణ్ముఖశర్మ" నుండి వెలికితీశారు