నాగులుప్పలపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (3) using AWB
పంక్తి 123:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ రామేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
===శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 2014,మే-14 బుధవారం (వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు) ఉదయం 11-05 గంటలకు, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణం, ఘనంగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. [3]
 
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/నాగులుప్పలపాడు" నుండి వెలికితీశారు