వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
==వాయు నియమాలు==
{{main|వాయు నియమాలు}}
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి [[ద్రవ్యరాశి]], [[ఘనపరిమాణం]], [[పీడనం|స్పానిష్_భాష]] మరియు [[ఉష్ణోగ్రత]]. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.
 
==వాయు కాలుష్యం==