వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

78 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
==వాయు కాలుష్యం==
{{main|వాయు కాలుష్యం}}
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను [[కాలుష్యం]] చేయు రసాయనము (chemical)లురసాయనములు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్థము (biological material)లు వాతావరణము (atmosphere)లోవాతావరణములో కలియుట '''వాయు కాలుష్యము''' అనబడును
 
వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది [[భూమి]] (Earth)పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని (Stratospheric) ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.
 
==పురాణాలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2071259" నుండి వెలికితీశారు