అణువు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
అలాగని "పరమాణువు"ని పారెయ్యక్కరలేదు. ఎలక్‌ట్రానులని, ప్రోటానులని, నూట్రానులని కలగలిపి పరమాణువులు అనొచ్చు.
 
==బణువుఅణువు==
ఇప్పుడు మోలిక్యూలు అనే మాటకి తెలుగు మాట కావాలి. ఒక మోలిక్యూలులో రెండు అణువులు (atoms) ఉండొచ్చు, రెండు వందల అణువులు ఉండొచ్చు. దీనికి "బహుళాణువు" (ద్వయాణువు, త్రయాణువు అన్న సంప్రదాయం ప్రకారం) అని పేరు పెట్టవచ్చు. బహుళాణువునే కుదించి [[బణువు]] అని [[తెలుగు భాషా పత్రిక]]లో 1970లో ఒకరు వాడేరు. చిన్న చిన్న అణుసమూహాలని బణువు అనిన్నీ, మరీ పెద్దగా ఉన్న అణు సమూహాలని బృహత్‌ బణువు (mega molecule) అనొచ్చు. అప్పుడు బాగా పొడుగైన రబ్బరు వంటి బణువులని, [[వారసవాహికలు|వారసవాహికల]] బణువులని బృహత్‌బణువులు అనొచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/అణువు" నుండి వెలికితీశారు