లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

లక్కరాజు వాణి సరోజినీ
 
→‎లక్కరాజు వాణి సరోజినీ: గీర్వాణ భాషా వైభవం
పంక్తి 1:
==లక్కరాజు వాణి సరోజినీ==
 
===గీర్వాణ భాషా వైభవం===
: సీసం2-పూర్వభాగము:
<poem>
:: భాషలందున రాజ భాష గీర్వాణమై -మనసు దోచిన గొప్ప మధుర భాష
:: వేద వేదాంగాల వెల్లి విరిసి నట్టి –సత్యవాక్కుల జాటు సౌమ్య భాష
:: శబ్ద మధురిమల శోభిల్లు చుండెడి –వీనుల విందగు వేద భాష
:: ప్రాచీన భాషగా ప్రాచుర్య మొందిన –అద్భుతమైనట్టి అమర భాష
</poem>
: ఆటవెలది:
<poem>
:: ఆది కవి నుండి కవిత కాలవా లమనగ
:: ఎన్నదగిన రచనలున్న భాష
:: కవులు పండితులకు ఘనకీర్తి నొసగును
:: వాజ్మయ మున నెంతొ వాసి కెక్కె
</poem>
 
[[వర్గం:తెలుగు కవులు]]