టి.ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1952 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
==జీవిత విశేషాలు==
ఇతడు [[1952]], [[మార్చి 21]]వ తేదీన తాతినేని ప్రకాశరావు, అన్నపూర్ణ దంపతులకు [[విజయవాడ]]లో జన్మించాడు. ఇతడు తన సినీజీవితాన్ని 1979లో [[కుడి ఎడమైతే]] చిత్రం ద్వారా ప్రారంభించాడు. తెలుగులో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[చిరంజీవి]], [[నందమూరి బాలకృష్ణ]], [[మోహన్ బాబు]] వంటి నటులతో పనిచేశాడు. 1992లో [[మిథున్ చక్రవర్తి]] హీరోగా "జనతా కీ అదాలత్" అనే సినిమా తీసి బాలీవుడ్‌లో ప్రవేశించాడు. ఆ చిత్రం గొప్ప విజయవంతం కావడంతో మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ళ వ్యవధిలో 35 సినిమాలు తీసి రికార్డు సృష్టించాడు. ఇంకా బెంగాలీలో 4, మరాఠీలో 1 చిత్రం ఇతని ఖాతాలో ఉన్నాయి.
 
==తెలుగు సినిమాల జాబితా==
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు ఈ విధంగా ఉన్నాయి:
{| class="wikitable"
|-
! క్రమసంఖ్య !! సినిమా పేరు !! నటీనటులు !! విడుదలైన సంవత్సరం
|-
| 1 || [[కుడి ఎడమైతే]] || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 2 || [[ఛాలెంజ్ రాముడు]] || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 3 || [[రాణీకాసుల రంగమ్మ]] || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 4 || [[టింగు రంగడు]] || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 5 || [[మనిషికో చరిత్ర]] || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 6 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 7 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 8 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 9 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 10 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 11 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 12 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 13 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 14 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 15 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 16 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 17 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 18 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 19 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|-
| 20 || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం
|}
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/టి.ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు