అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

+బాంబే స్కాటిష్ పాఠశాల లింకు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Bachchan_Parivar.jpg|thumb|ఫిబ్రవరి 2014లో తండ్రి [[అమితాబ్ బచ్చన్]], తల్లి జయ బచ్చన్ లతో అభిషేక్]]
5 ఫిబ్రవరి 1976న ప్రముఖ బాలీవుడ్ నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] లకు జన్మించారు అభిషేక్. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి [[ఐశ్వర్య రాయ్]]<nowiki/>ను వివాహం  చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ నటుడు, [[అలహాబాదు|అలహాబాద్]] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ.  కానీ  హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కాయస్థ వంశానికి చెందినవారు.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2001-10-20/india/27258405_1_kayastha-allahabad-samajwadi-party "SP looks up to Big B with an eye on Kayastha votes"]. </cite></ref> తల్లి బెంగాలీ వనిత కాగా, <ref><cite class="citation web">[http://www.bharatwaves.com/portal/modules/piCal/index.php?action=View&event_id=0000008569 "Jaya Bhaduri Bachchan"]. </cite></ref>  ఆయన నానమ్మ పంజాబీ.<ref name="Teji"><cite class="citation web">India, Frontier (13 January 2011). </cite></ref>
 
టైం పత్రిక అమితాబ్ ను, ఐశ్వర్యను అత్యంత ప్రభావవంతులైన భారతీయుల జాబితాలో చేర్చింది.<ref><cite class="citation news">[http://economictimes.indiatimes.com/slideshows/people/take-a-peek-at-the-business-political-landscape-of-marriages/nikhil-nanda-shweta-bachchan/slideshow/19118743.cms "Nikhil Nanda & Shweta Bachchan – Take a peek at the business & political landscape of marriages"]. </cite></ref><ref><cite class="citation news">[http://www.time.com/time/specials/2007/article/0,28804,1652689_1652372_1652359,00.html "India"]. </cite></ref> తారే జమీన్ పర్ సినిమాలో చిన్నపిల్లవాడు బాధపడే [[డిస్లెక్సియా]]<nowiki/>వ్యాధితో బాధిపడేవారట అభిషేక్.<ref><cite class="citation news">[http://www.indiafm.com/news/2007/12/18/10619/index.html "Abhishek Bachchan in Taare Zameen Par"]. </cite></ref> ముంబైలోని జమ్నబాయ్ నర్సీ స్కూల్, [[బాంబే స్కాటిష్ పాఠశాల|బాంబే స్కాటిష్ స్కూల్]] లోనూ, న్యూఢిల్లీలోని[[న్యూఢిల్లీ]]<nowiki/>లోని మోడ్రన్ స్కూల్, వసంత్ విహార్ లోనూ ప్రాథమిక మాధ్యమిక విద్యలభ్యసించారు ఆయన. స్విట్జర్ ల్యాండ్ లోని ఐగ్లోన్ కళాశాలలోనూ, [[బోస్టన్]] విశ్వవిద్యాలయంలోనూ చదువుకున్నారు అభిషేక్.
 
== కెరీర్ ==
పంక్తి 13:
 
=== మొదటి సినిమా, మొదటి సక్సెస్ కై పోరాటం(2000–2003) ===
2000లో జె.పి.దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాతోనే [[కరీనా కపూర్]] కూడా  [[బాలీవుడ్]] తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేక పోయినా అభిషేక్, కరీనాల నటనకు మాత్రం ప్రేక్షకుల నుండీ, విమర్శకుల నుండీ ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని ఆయన నటను మెచ్చుకుంటూ చాలా మంది విమర్శకులు అభిషేక్ ఆయన వంశ ప్రతిష్ఠ నిలబెడతారని అన్నారు.<ref><cite class="citation web">Adarsh, Taran (15 December 2000). </cite></ref>
 
రెఫ్యూజీ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ 2003లో సూరజ్ ఆర్. బర్జట్యా తీసిన మై ప్రేంకీ దీవానీ హూ సినిమాలోని నటనకు మాత్రం [[ఫిలింఫేర్]] ఉత్తమ సహాయ నటుడు నామినేషన్ అందుకున్నారు అభిషేక్. ఆ తరువాత సంవత్సరం [[మణిరత్నం]] దర్శకత్వంలో ఆయన నటించిన యువ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు ఆయన.
 
=== విజయాలు (2004–2008) ===
2004లో ఆయన పోలీసు పాత్రలో నటించిన దూమ్ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. కానీ అదే సంవత్సరం ఆయన నటించిన ఫిర్ మిలేంగే, నాచ్ సినిమాలు మాత్రం సరిగా ఆడలేదు.
 
2005లో నటి [[రాణీ ముఖర్జీతోముఖర్జీ]]<nowiki/>తో కలసి ఆయన నటించిన బంటీ ఔర్ బబ్లీ సినిమా అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సంవత్సరంలోనే రెండో ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఫిలింఫేరు ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకున్నారు అభిషేక్. ఈ సినిమాలో తన తండ్రి [[అమితాబ్ బచ్చన్]] తో కలసి నటించారు అభిషేక్.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు