లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

గీర్వాణ భాషా వైభవం
పంక్తి 11:
 
====పద్యం #1====
: '''సీసం2-పూర్వభాగము''':
<poem>
:: భాషలందున రాజ భాష గీర్వాణమై -మనసు దోచిన గొప్ప మధుర భాష
పంక్తి 18:
:: ప్రాచీన భాషగా ప్రాచుర్య మొందిన –అద్భుతమైనట్టి అమర భాష
</poem>
: '''ఆటవెలది''':
<poem>
:: ఆది నుండి కవిత కాలవా లమనగ
పంక్తి 27:
 
====పద్యం #2====
: '''సీసం2-పూర్వభాగము''':
<poem>
:: భవ్య భాగవతాది దివ్య గ్రంధావళి –తొలుత గీర్వాణాన వెలసె నిలను
పంక్తి 34:
:: భర్త్రు హరి రచించి భాష గీర్వాణాన –భక్తి వైరాగ్య సుభాషితముల
</poem>
: '''తేటగీతి''' :
<poem>
:: రాజ పూజ్యంబుగ వెలుగు రమ్య భాష
పంక్తి 43:
 
====పద్యం #3====
: '''సీసం2-పూర్వభాగము''':
<poem>
:: వాల్మీకి కృతముగ వరలె రామాయణం –సంస్కృతాన జనులు సన్నుతింప
పంక్తి 50:
:: పండితోత్తము లెంతొ ప్రస్తుతించిన యట్టి –సంస్కృత భాషయే శ్రావ్య మిలను
</poem>
: '''తేటగీతి''':
<poem>
:: రాజు లెందరొ మెచ్చిన రాజభాష
పంక్తి 59:
 
====పద్యం #4====
: '''సీసం2-పూర్వభాగము:'''
<poem>
:: భరత దేశము నందు భాష లంద౦న్నింట –మూలమై నిల్చు నమూల్య భాష
పంక్తి 66:
:: శృతి లయాత్మకమైన సంస్కృతంబిలలోన-అసమానమగు నట్టి అమరభాష
</poem>
: '''తేటగీతి''':
<poem>
:: మంత్ర తంత్రాల కాధార మైన యట్టి
పంక్తి 75:
 
====పద్యం #5====
: '''సీసం2-పూర్వభాగము''':
<poem>
:: సంస్కృతంబు దెలియ సులభ సాధ్యంబౌను –పెక్కు భాషలలోని జక్కదనము
పంక్తి 82:
:: వివిధ ప్రక్రియల లో వెలలేని గ్రంధాలు –అవతరించెను జగతిఅ ద్భుతముగ
</poem>
: '''తేటగీతి''':
<poem>
::అమ్మ వాగ్దేవి యాశేస్సు లందు కొనిన