ఆస్ట్రేలియన్ ఓపెన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరించాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
'''ఆస్ట్రేలియన్ ఓపెన్''' అనేది [[ఆస్ట్రేలియా]]లోని [[మెల్‌బోర్న్]] నగరంలో ప్రతి యేటా జనవరి నెల ద్వితీయార్ధంలో జరిగే [[టెన్నిస్]] ఆటల పోటీ. ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి. టెన్నిస్ ఆటలో ప్రతి యేటా [[గ్రాండ్‌స్లామ్]] గా పరిగణించే నాలుగు పోటీల్లో ఇదే మొదటిది. [[ఫ్రెంచ్ ఓపెన్]], [[వింబుల్డన్]], [[యు. ఎస్. ఓపెన్]] మిగతా మూడు పోటీలు. ఇందులో పురుషులకూ, మహిళలకూ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయి. అంతే కాకుండా చక్రాల కుర్చీలవారికే పరిమితమైన వారికీ, ఆటలో దిగ్గజాల కోసం మరియు ఎగ్జిబిషన్ ఈవెంట్లు కూడా ఉంటాయి. 1988 కి మునుపు ఈ పోటీలను పచ్చిక కోర్టులపై నిర్వహించేవారు.
 
[[వర్గం:టెన్నిస్]]
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియన్_ఓపెన్" నుండి వెలికితీశారు