ఆస్ట్రేలియన్ ఓపెన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఆస్ట్రేలియన్ ఓపెన్''' అనేది [[ఆస్ట్రేలియా]]లోని [[మెల్‌బోర్న్]] నగరంలో ప్రతి యేటా జనవరి నెల ద్వితీయార్ధంలో జరిగే [[టెన్నిస్]] ఆటల పోటీ. ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి. టెన్నిస్ ఆటలో ప్రతి యేటా [[గ్రాండ్‌స్లామ్]] గా పరిగణించే నాలుగు పోటీల్లో ఇదే మొదటిది. [[ఫ్రెంచ్ ఓపెన్]], [[వింబుల్డన్]], [[యు. ఎస్. ఓపెన్]] మిగతా మూడు పోటీలు. ఇందులో పురుషులకూ, మహిళలకూ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయి. అంతే కాకుండా చక్రాల కుర్చీలవారికే పరిమితమైన వారికీ, ఆటలో దిగ్గజాల కోసం మరియు ఎగ్జిబిషన్ ఈవెంట్లు కూడా ఉంటాయి. 1988 కి మునుపు ఈ పోటీలను పచ్చిక కోర్టులపై నిర్వహించేవారు. 1988 నుంచి మెల్‌బోర్న్ పార్కులో రెండు రకాల మైదానాలు వాడారు. 2007 వరకు ''రీబౌండ్ ఏస్'' ఆ తరువాత ''ప్లెక్సికుషన్'' మైదానాలు తయారు చేస్తున్నారు.<ref>{{cite news| url=http://www.theage.com.au/news/tennis/australian-open-court-surface-is-speeding-up/2007/11/19/1195321694990.html | location=Melbourne | work=The Age | first=Stathi | last=Paxinos | title=Australian Open court surface is speeding up | date=20 November 2007}}</ref>
 
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సాధారణంగా చాలా మంది క్రీడాకారులు, సందర్శకులు పాల్గొంటూ ఉంటారు. ఒక్కోసారి యూ. ఎస్. ఓపెన్ కన్నా ఎక్కువ మంది పాల్గొంటూ ఉంటారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:టెన్నిస్]]
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియన్_ఓపెన్" నుండి వెలికితీశారు