"అహల్య" కూర్పుల మధ్య తేడాలు

1,045 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[ఫైలు:Ahalya curse released by Rama.jpg|right|thumb|250px|అహల్య శాపవిమోచనం - హజారరామ మందిరం దేవాలయంలో శిల్పం]]
గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో [[శ్రీరాముడు]] తమ గురువైన [[విశ్వామిత్రుడు]] మరియు లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. వెంటనే రాముడు తన పాదాన్ని ఆ రాయికి తగిలించి అహల్యకు శాపవిముక్తి కలుగ జేస్తాడు. గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు.
 
==తెలుగు నాటకం==
అహల్య కథను నాటక చక్రవర్తి [[మల్లాది అచ్యుతరామశాస్త్రి]] (1872 - 1943) తెలుగు నాటకంగా రచించారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=ahalya%20modat%27i%20ran%27gamu&author1=achyutaraamashaastri%20mallaadi&subject1=GENERALITIES&year=1947%20&language1=Telugu&pages=119&barcode=2030020025364&author2=&identifier1=&publisher1=kal%27aahasti%20tammaaraavu%20an%27d%27u%20sansu&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/293 భారత డిజిటల్ లైబ్రరీలో అహల్య నాటకం పుస్తకం.]</ref> ఇది 1947లో ముద్రించబడింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2071974" నుండి వెలికితీశారు