"కోనమనేని అమరేశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
== జననం ==
[[గుంటూరు జిల్లా]] [[అప్పికట్ల]] గ్రామములో ఒక [[వ్యవసాయ]] కుటుంబములో [[1928]], [[జులై 10]] వ తేదీన జన్మించింది. 14వ ఏటనే పెళ్ళి ఐననూ భర్త ప్రోత్సాహముతో చదువు సాగించి [[ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు]] నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యింది. న్యాయశాస్త్రములో కూడా పట్టా పొంది [[మద్రాసు]] ఉన్నత న్యాయస్థానములో [[న్యాయవాది]]గా పనిచేశారు. 1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలు. [[ఆంధ్ర ప్రదేశ్]] ఉన్నత న్యాయస్థానములో [[ఏప్రిల్]] 29, 1978లో న్యాయమూర్తిగా[[న్యాయమూర్తి]]<nowiki/>గా నియమింపబడి దేశములోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరొందింది. పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి 1990 సంలో సీనియర్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమలా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పుట. 19</ref>.
 
భారత మహిళా న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా మరియు ఆంధ్ర ఉన్నత న్యాయస్థానము లోని న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షురాలిగా (1975-1976) పనిచేశారు.
1,86,612

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072058" నుండి వెలికితీశారు