లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
===స్వప్నలోకం<ref>http://www.andhrabhoomi.net/content/merupu-vijayawada-0/</ref>===
<br>
::[[లక్కరాజు వాణి సరోజిని]] గారు "స్వప్న లోకం" అనే శీర్షిక క్రింద, [[విజయవాడ]] పట్టణాన్ని స్వర్గ లోకస్వర్గలోక పురమైన అమరావతి అందాలతో పోల్చిన వైనం చాలా హుర్ద్యముగా ఉంది. ఇందులో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నదిని "కులుకు తళుకు లొలుకు కృష్ణవేణీ ... " అని చాలా సొంపుగా అభివర్నిచారుఅభివర్ణించారు. మరో చోట [[విజయవాడ]] పట్టణం లోని బహుళ అంతస్థుఅంతస్థుల భవనాలు స్వర్గ లోకంలోని భవంతులను పోలి వుంది అని "ఇంద్రనగరి బోలు ఇంపైన భవనాలు" ఇలా పోలిక చూపారు. మార్గమునకు ఇరుపక్కలా ఉన్న పూల తోటలు పూల మొక్కలతో నగరము అంతా శోభాయమానంగా వెలిగి పోతుంది అని "రంగురంగుల పూల రమణీయ అందాల నగరి శోభ వెలిగె నవ్యరీతి" వ్రాసారు. [[విజయవాడ]] పట్టణం గురించి ప్రస్థావన వొచ్చినప్పుడు ఇంద్ర కీలాద్రి పై వెలిసిన ఆ తల్లి దుర్గా దేవి గురించి చెప్పకుండా ఎవరైనా ఉంటారా? అందుకే కాబోలు కవి "దుర్గతల్లి మేని ధగధగ కాంతులతో ప్రజ్వలించె" అని వ్రాసారు. చివరిగా పుష్కలమైన పాడిపంటలతో ప్రజలు అందరూ సుఖ శాంతులతో తుల తూగాలని ఇలా ముగించారు "పాడి పంటలెల్ల పొంగిపొరలునచట ప్రజల శాంతి సుఖము ప్రజ్వరిల్ల" ఆశిస్తూ ముగించారు . పూర్తి పద్యం నోట్స్ లో చూడవచ్చు.
<br>
[[వర్గం:తెలుగు కవులు]]