లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
<br>
===గీర్వాణ భాషా వైభవం<ref>https://sarasabharati-vuyyuru.com/2016/12/20/%E0%B0%97%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82-8/</ref>===
<br>
:: గీర్వాణ భాషా వైభవం అనే శీర్షిక క్రింద కవి [[లక్కరాజు వాణి సరోజిని]]గారు సంస్కృత భాషా వైభవాన్ని 5 ద్వంద్వ పద్యాల (అనగా పది పద్యాలు - ద్వంద్వ పద్యము లేక జంట పద్యము - అంటే ఒక సీస పద్యం దానికి తోడు ఒక ఆటవెలది గానీ తేటగీతి పద్యం గానీ ఉంచటం తెలుగు కవులు తరచూ వ్రాస్తూవుంటారు) ద్వారా చాలా గొప్పగా అభివర్ణించారు. భాషలందు గీర్వాణ భాషా అయిన సంస్కృత భాషని రాజ భాషగా ఇలా "భాషలందున రాజ భాష గీర్వాణమై" పేర్కొన్నారు. అంతే కాక వేద వేదాంగాలు చెప్పబడిన భాషగా కీర్తించారు. ఆది కవి వాల్మీకి నుంచి, ఆది శంకరా చార్యుని నుంచి, కాళిదాసు, విష్ణు శర్మ, భత్రుహరి మొదలగు వారి సంస్కృత భాషలో చేసిన కావ్య రచనలను కొనియాడినారు. అలాగే సంస్కృతాంధ్ర భాషా కోవిదులు ఐన ఎందరో కవులను తన కవితా పటిమతో కొనియాడినారు. చివరిగా "... జన్మ ధన్యత నొందగ జగతి నందు... తల్లి భారతి సేవించి తనరి రిలను." వీరిందరూ భరత మాతను సేవించి ధన్యులయినారు అని వివరించారు.
<br>