కమాన్‌పూర్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో [http://www.bloggerbuzz.net/best-free-tumblr-themes/ best tumblr themes]పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 75,072 - పురుషులు 38,076 - స్త్రీలు 36,996
"https://te.wikipedia.org/wiki/కమాన్‌పూర్_మండలం" నుండి వెలికితీశారు