అల్లరి సుభాషిణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
== వృత్తి జీవితం ==
సుభాషిణి, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటక ప్రదర్శనకు [[హైదరాబాద్]]కి వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు [[చలపతి రావు]] తన కుమారుడు [[రవిబాబు]] తీయబోయే [[అల్లరి]] సినిమాలో అవకాశం ఇప్పించాడుఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించందినటించారు. [[కృష్ణవంశీ]] [[దర్శకత్వం]]లోదర్శకత్వంలో వచ్చిన [[శ్రీఆంజనేయం]] లో ముఖ్య పాత్రను పోషించింది. [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[జూనియర్ ఎన్టీఆర్|ఎన్టీఆర్]], [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[చిరంజీవి]], మరియు [[రజినీకాంత్]] వంటి నటులతో నటించారు.
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/అల్లరి_సుభాషిణి" నుండి వెలికితీశారు