పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
ఈ ఆలయంలో స్వామివారి పవిత్రోఈత్సవాలు 2016, [[మార్చ్]]-10 నుండి 13 వరకు నిర్వహించెదరు. [3]
 
ఈ ఆలయ రజతోత్సవాలు 2017,ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు, రామానుజ జియ్యర్‌స్వామి పర్యవేక్షణలో, వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్స్య సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించినారు. రెండవ రోజైన సోమవారంనాడు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ నిర్వహించినారు. మూడవరోజైన మంగళవారంనాడు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించినారు. అనంతరం యాగశాలలో ద్వారా తోరణం, ధ్వజ, కుంభ, అగ్ని ఆరాధన నిర్వహించినారు. అనంతరం హోమం, ఆరగింపు, నిత్య పూర్ణాహుతి నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించినారు. [4]
 
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు