విశ్వనాథ మధ్యాక్కఱలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
గమనిక: మధ్యాక్కఱ లలో యతి నాల్గవ గణమా లేక ఐదవ గణమా అనే చర్చ చాలా కాలం నుంచి ఉన్నదే. శాసనాలలో, నన్నయ వ్రాసిన మధ్యాక్కఱలలో ఐదవ గణముపైన యతి ఉంచి నట్టు, ఎఱ్ఱన వ్రాసిన మధ్యాక్కఱలో నాల్గవ గణముపైన యతి ఉంచి నట్టు తెలుస్తుది. ఇటీవల [[విశ్వనాథ సత్యనారాయణ]] తన [[రామాయణ కల్పవృక్షము]]లో నాలుగవ, ఐదవ గణముల రెంటిపై యతి నుంచారు, కాని విశ్వనాథ వారు ప్రత్యేకముగా వ్రాసిన '''విశ్వనాథ మధ్యాక్కఱలు'''లో నన్నయలా ఐదవ గణముపైన యతి నుంచారు.
 
విశ్వనాథ మధ్యాక్కఱలు పేరు మీద యీ క్రింద చెప్పాచెప్ప బడిన [[శతకములు]] చూడ వచ్చు.<br>
<br>
రచన : [[విశ్వనాథ సత్యనారాయణ]]<br>