మధురాక్కర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
updated old page with new content
పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
{{విస్తరణ}}
మధురాక్కర<ref name="మధురాక్కర">[http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi మధురాక్కర]</ref> ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధురాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్నది. ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది. ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన [[నన్నయ్య]] ఈ ఛందోరీతిని వినియోగించినట్టు మనకు కనబడుతుంది. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.
మధురాక్కర
==పద్య లక్షణము==
లక్షణములు:-
:: నాలుగు పాదములు ఉండును.
1) గణాలు: 1 సూర్య గణము - 3 ఇంద్రగణాలు - 1 చంద్రగణము
:: ప్రతి పాదమునందు ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.
2) [[యతి]] :4 వగణం మొదటి అక్షరం
==ప్రాస ==
3) ప్రాసనియమం : కలదు
::నియమము కలదు.
 
==యతి==
ఉదాహరణ:
:: ప్రతి పాదమునందు 4వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 
==ఉదాహరణలు<ref name="మధురాక్కర ఉదాహరణలు">[http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi మధురాక్కర ఉదాహరణలు]</ref>==
రవియు నింద్రులు మువ్వురు రాజొకండును గలసి\
::మధురాక్కర
రవిసుధాకర లోచను రాజితాసన సరోజ\
<poem>
రవికులేశ గొలుతురని ప్రస్తుతింతురు ధరిత్రి\
::రవియు నింద్రులు మువ్వురు రాజొకండును గలసి\
నవిరళం బగు మధురాక్కరాఖ్యచే సత్కవులు * ( ఛంధోదర్పణం - అనంతుడు )
::రవిసుధాకర లోచను రాజితాసన సరోజ\
 
::రవికులేశ గొలుతురని ప్రస్తుతింతురు ధరిత్రి\
రామ్*
::నవిరళం బగు మధురాక్కరాఖ్యచే సత్కవులు * ( ఛంధోదర్పణం - అనంతుడు )
తెలుగు పండిట్*
</poem>
నంది అకాడమి
::మధురాక్కర
<poem>
::తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
::యును ననఁగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
::లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
::ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
</poem>
::మధురాక్కర
<poem>
::తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
::నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
::సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
::వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు
</poem>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:పద్యము]]
[[వర్గం: ఛందస్సు]]
"https://te.wikipedia.org/wiki/మధురాక్కర" నుండి వెలికితీశారు