ఉత్సాహము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added stub, uncategorised, deadend tags, typos fixed: → , , → , using AWB
ఉత్సాహము సరి కొత్త పేజి
పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
{{Dead end|date=అక్టోబరు 2016}}
ఉత్సాహము<ref name="ఉత్సాహము">[http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi ఉత్సాహము]</ref> ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. ఉత్సాహము ఛందోరూపం చాలా ప్రాచీన మైనది. ఈ పద్యరూపం మరో ఛందోరూపం ఐన [[తరలి]] చాలా సారూప్యత ఉంది. పద్య లక్షణాలలో తేడా ఉన్నప్పటికీ ఒక పద్యం రెండు ఛందో ప్రక్రియల స్వభావానికి సరి పోతాయి. ఈ క్రింద ఉదాహరించిన పద్యం మీరు పరిశీలన చేయ వచ్చు.
పద్య లక్షణములు:

==పద్య లక్షణము==
4 పాదములు ఉండును, ప్రాస నియమం కలదు, ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము, ప్రతి పాదమునందు ఏడు సూర్య గణములు, చివర ఒక గురువు ఉండును.
:: నాలుగు పాదములు ఉండును.

:: ప్రతి పాదమునందు ఏడు సూర్య , ఒక గురువు గణములుండును

{{stub}}
==ప్రాస ==
{{Uncategorized stub|date=అక్టోబరు 2016}}
::నియమము కలదు.

==యతి==
:: ప్రతి పాదమునందు 5వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

==ఉత్సాహము మరియు తరలి మాత్రా శ్రేణి భేదము==
::[[తరలి]]: UI I - I I U - I I I - I U I - I I I - U I U
::[[ఉత్సాహము]]: UI- I I I- UI - I I I - U I - I I I - U I- U

==ఉదాహరణలు==
::ఉత్సాహము
[[తిరుపతి వేంకట కవులు]] ఒక రోజున ఒక [[అవధానము (సాహిత్యం)]]లో "ఉల్లిపాయ పకోడి" మీద ఆశువుగా చెప్పిన పద్యము
<poem>
:: సెనగ పిండి ఉల్లిపాయ చిన్న మిర్పకాయలున్
:: జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
:: అనలతప్తమైన నేతియందు వైచి వేచినన్
:: చను పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమై.
</poem>
మరిన్ని ఉదాహరణలు <ref name="ఉత్సాహము ఉదాహరణలు">[http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi ఉత్సాహము ఉదాహరణలు]</ref> ఇక్కడ చూడవచ్చు.

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

[[వర్గం:పద్యము]]
[[వర్గం: ఛందస్సు]]
"https://te.wikipedia.org/wiki/ఉత్సాహము" నుండి వెలికితీశారు