"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ [[నందమూరి తారక రామారావు]] విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
1,86,651

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072324" నుండి వెలికితీశారు