"షీత్" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , , → , , ( → ( using AWB)
'''షీత్''' : ( [[షేతు]] ) [[ఆదమ్]] మూడవ కుమారుడు.ఇతని కుమారుడు [[ఎనోషు]] .నబీగా ఈయనకు 50 దైవ వాక్యాలు ఇవ్వబడ్డాయి. [[అల్లాహ్]] పేరుతో ప్రార్థన చేయడం ఈయన కాలంలోనే ప్రారంభం అయ్యింది. ([[ఆదికాండం]] 4:26)
ముహమ్మద్ ఇబ్న్ ఇషాఖ్ ఇలా అన్నారు: ఆదమ్ మరణం సమీపించినప్పుడు తన కుమారుడైన షీత్ Seth (Shiith) ను తన వారసునిగా ప్రకటించి రాత్రింబవళ్ళలో ఆరాధనా సమయాలు, పద్ధతుల గురించి రాబోయే జలప్రళయాన్ని గురించి అతనికి వివరించాడు.
ప్రవక్త ఇలా చెప్పారని అబు ధర్ అన్నారు: అల్లాహ్ పంపిన 104 కీర్తనలలో 50 షీత్ కు పంపబడ్డాయి.
251

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072515" నుండి వెలికితీశారు