"బైబిల్ వ్యాసాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, deadend tags, typos fixed: లను గురించి → ల గురించి , పెండ్లి → using AWB)
==ఆదికాండం==
 
1.[[ఆదికాండం]] (ఆరంభాలు)
పరిచయం
పేరు: మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు. హీబ్రూలో ఆదికాండంలోని మొదటి పదం “ఆదిలో” అని అర్థమిచ్చే పదం కాబట్టి యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత ఒడంబడిక గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు. ఈ తర్జుమాను “సెప్టుయజింట్” అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి. ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది. అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు.
251

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072518" నుండి వెలికితీశారు