జగడం: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
|imdb_id =0924229
}}
జగడం సుకుమార్ దర్శకత్వంలో రామ్, ఇషా, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణంగా [[ఆదిత్యబాబు]] నిర్మించిన 2007 నాటి తెలుగు చలన చిత్రం.
== కథ ==
తన వీధిలో జరిగే పలు సంఘటనల పట్ల ఆకర్షితుడైన శీను ([[రామ్]]) చిన్నతనం నుంచే హింస వైపు మొగ్గుచూపుతాడు. పెద్దయ్యాకా ఏమవుతావు అని మాస్టారు ప్రశ్నిస్తే రౌడీనవుతాను అంటాను. నడిబజార్లో ఒకణ్ణి కొట్టిన మాణిక్యం ([[ప్రదీప్ రావత్]]) అతనికి ఆదర్శం. మాణిక్యం వద్ద కుడిభుజంగా ఉండే లడ్డా ([[రవికుమార్ చౌదరి]])తో పరిచయం కల్పించుకుంటాడు. ఆ తర్వాత తను చిన్నప్పటినుంచే అభిమానించే మాణిక్యం వద్ద చేరతాడు. ఇదే సమయంలో తను ప్రేమిస్తున్న సుబ్బలక్ష్మి (ఇషా) స్నేహితునికి సంబంధించిన ల్యాండ్ సెటిల్ మెంట్ తలకెత్తుకుంటాడు. దీంతో స్థలాన్ని ఖాళీ చేయించాలనకుంటున్న మాణిక్యానికి, శీనుకు తేడా వస్తుంది.
251

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072524" నుండి వెలికితీశారు