హైపర్‌లూప్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: గరిష్ట → గరిష్ఠ, → (15), , → , using AWB
పంక్తి 3:
[[File:Hyperloop capsule.svg|thumb|350px| హైపర్‌లూప్ సొరంగం ఊహాచిత్రము : ముందు భాగంలో ఎయిర్ కంప్రెసర్, మధ్య భాగంలో ప్రయాణీకుల బోగీ,చివరలో బ్యాటరీ బోగీ మరియు అడుగు భాగంలో గాలి బేరింగు స్కిస్ లను చూడవచ్చు.]]
[[File:Hyperloop.jpg|thumb|350px|హైపర్‌లూప్ వ్యవస్థ 3డి ఊహా చిత్రము. పారదర్శకంగా రూపొందించబడిన ఉక్కు గొట్టాలను కూడా చిత్రంలో చూడవచ్చు.]]
'''హైపర్‌లూప్ ''' అనునది అభివృద్ధి చెందుతున్న ఒక నూతన రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్ లో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సంభవించనున్నాయి.ప్రముఖ శాస్త్రవేత్త మరియు టెస్లా సంస్థ అధ్యక్షుడు [[ఎలన్ మస్క్]] ఈ వ్యవస్థకు సూత్రధారి<ref name="atlantic20120713">{{cite news |url=http://www.theatlantic.com/technology/archive/2012/07/the-real-ipod-elon-musks-wild-idea-for-a-jetson-tunnel-from-sf-to-la/259825/ |title=The Real iPod: Elon Musk's Wild Idea for a 'Jetson Tunnel' from S.F. to L.A. |work=[[The Atlantic]] |first=Megan |last=Garber |date=July 13, 2012 |accessdate=September 13, 2012}}</ref><ref name="AlphaSpaceX">{{cite web |url=http://www.spacex.com/sites/spacex/files/hyperloop_alpha-20130812.pdf |title=Hyperloop Alpha |first=Elon |last=Musk |work=SpaceX |date=August 12, 2013 |accessdate=August 13, 2013}}</ref>. ఈ వ్యవస్థను ఉపయోగించి గంటకు కనీసం 600 మైళ్ల (965 కిలోమీటర్లు) వేగంతో దూసుకెళ్లవచ్చు. అంటే... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అరగంటలో పోవడం మాత్రమే కాదు.. కన్యాకుమారి నుంచి ఢిల్లీకి గంటకంటే కొంచెం ఎక్కువ సమయంలో చేరుకోవచ్చు!!
==నేపధ్యము==
2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ గురించి తొలిసారి ప్రకటన చేసినప్పుడు... చాలామంది ఆ ఆలోచనను ఎద్దేవా చేశారు. కానీ... ఈ ప్రాజెక్టు వివరాలు ప్రపంచానికి తెలియడం మొదలైనప్పటి నుంచి విమర్శకులు కూడా దీనిని అంగీకరించే పరిస్థితి వచ్చింది. వాహనమేదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితోపాటు, గాలివేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతితక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు అతివేగంతో వెళతాయి. హైపర్‌లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/హైపర్‌లూప్" నుండి వెలికితీశారు