మాండూక్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని '''మాండూక్యోపనిషత్తు''' అంటారు. ఇది [[అథర్వవేదం|అథర్వ వేదానికి]] చెందినది. ఆన్నిటికన్నా చిన్నదైన ఈ [[ఉపనిషత్తు]]లో 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో నిక్షిప్తమై ఉంది. [[శంకరాచార్యుడు]] దీనికి విస్తృత భాష్యం రచించి, తన [[అద్వైతం|అద్వైత సిద్ధాంతానికి]] ఆధారంగా చేసుకున్నాడు. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "అయమాత్మా బ్రహ్మ" అనేది ఈ ఉపనిషత్తులోనే ఉంది.
==శాంతి మంత్రం==
<poem>
::''ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
::స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః| వ్యశేమ దేవహితం యదాయుః |
::స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః| స్వస్తి నః పూషా విశ్వావేదాః |
::స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమిః| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు||
''
</poem>
::'''ఆర్థం'''
:::ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,
:::ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక ! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక ! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక ! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక !
<poem>
::''ఓం శాంతిః శాంతిః శాంతిః'' ||
</poem>
::'''ఆర్థం'''
:::మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు" అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల ఆర్థము.
 
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
 
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః| వ్యశేమ దేవహితం యదాయుః |
 
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః| స్వస్తి నః పూషా విశ్వావేదాః |
 
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమిః| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు||
 
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
==పూర్తి మంత్రపాఠం==
 
"https://te.wikipedia.org/wiki/మాండూక్యోపనిషత్తు" నుండి వెలికితీశారు